Best Podupu Kathalu in Telugu With Answers 2022, Here we update daily Best Podupu Kathalu in Telugu kindy follow Hinduwala.com where you can get many Podupu Kathalu in the Telugu language. Many Telugu people show interest in the latest and Podupu Kathalu for playing in friends and game shows. Many shows will like star Mahila use this kind of Podupu Kathalu and we provide new and updated Podupu Kathalu in Telugu with answers.
Podupu Kthalu in Telugu PDF is also available for download, in this pdf we wrote many Telugu Podupu Kathalau and download that pdf at the end of the page.
Also read: Fake Relatives qoutes In Telugu
10 Podupu Kathalu in Telugu with Answers
- అల్పాహారం కోసం మీరు ఎప్పుడూ తినకూడని రెండు విషయాలు ఏమిటి? : “లంచ్ మరియు డిన్నర్“
- ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ రానిది ఏమిటి? : “రేపు“
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది? : “కవ్వం“
- కిట కిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు? : “కంటి రెప్పలు“
- అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు? : “మురళి“
- చారల పాము, చక్కటి పాము నూతిలో పాము, నున్ననైనా పాము? : “పోట్లకాయ“
- నాదశ్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే ఆడెత్స్తుంది? : “చిచ్చుబుడ్డి“
- తొడిమ లేని పండు, ఆకు లేని పంట? : “విభూది పండు“
- తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాద పాకి పోవు చుండు, పాము కాదు? : “రైలు“
- సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు? : “అరటిపండు“
Podupu Kathalu in Telugu
Podu Kathalu in Telugu | Answers |
ఆ కొండకు, ఈ కొండకు ఇనప సంకెళ్లు? | చీమల దండు |
ఆకలేయదు, నీరుతాగదు, నేలని పాకదు ..ఏమిటా తీగ? | విద్యుత్తు తీగ |
తోకలేని పిట్ట ఊరంతా తిరిగింది | ఉత్తరం |
తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది | ముళ్ల మొక్క |
ఆకాశాన పటం, కింద తోక | గాలి పటం |
ఇంటి వెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా తరగదు | పొగ |
Also Read: Kotha Movies Telugu
Podupu Kathalu in Telugu Videos
What is Podupu kathalu in telugu?
Podupu Kathalu has mostly been used in many popular shows and quiz types of questions. In schools and colleges, a group of friends and teachers would casually play small games like Podupu kathalu and quiz-type games.